జూలై, ఆగస్టులో సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
భారతదేశం, జూన్ 15 -- రైల్వే ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక సమాచారాన్ని అందించింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్‌పూర్ డివిజన్, బాలేశ్వర్ స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ సాంకేతిక, ఆధునీకరణ పనుల కారణంగా ఆయా రూట్లలో నడిచే పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్ వంటి అత్యంత రద్దీగా ఉండే రైళ్లు ఈ రద్దు జాబితాలో ఉన్నాయి. 2026 జూలై చివరి వారం నుండి ఆగస్టు మొదటి వారం వరకు ఈ రద్దులు అమలులో ఉండనున్నాయి. రద్దయిన రైళ్లు, వాటి నెంబర్లు, ప్రయాణ తేదీల పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
12704 సికింద్రాబాద్ - హౌ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.