జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద విషాదం - కొత్త కారు పూజ వేళ తప్పుగా ఎక్సలేటర్ తొక్కిన మేనల్లుడు.. మామ మృతి!
భారతదేశం, ఆగస్టు 29 -- కొత్తగా కారు కొనుగోలు చేశామన్న ఆనందం ఆ కుటుంబంలో కొద్దిసేపు కూడా నిలవలేదు. వాహనానికి పూజ చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని ఆలయానికి వస్తే, ఊహించని ప్రమాదం కొంపముంచింది. మేనల్లుడు చేసిన చిన్న పొరపాటు కన్న సొంత మామ ప్రాణాలనే బలితీసుకుంది. హైదరాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన భార్య గంగాభవానితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం వారు నగరంలోని మియాపూర్లో నివాసముంటున్న తమ మేనల్లుడు సాయికుమార్ ఇంట్లో ఉంటున్నారు. అయితే, సాయికుమార్ ఇటీవల ఒక కొత్త కారును కొనుగోలు చేశాడు. కారుకు శాస్త్రోక్తంగా పూజ చేయించాలని భావించిన సాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.