భారతదేశం, మే 8 -- Retired IPS Vinay Ranjan Ray Wife Murder : జుబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో దారుణం చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య చంచల్ రాయ్ (65) తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలను సేకరించి. దర్యాప్తును వేగవంతం చేశారు.
వినయ్ రంజన్ రాయ్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక విభాగాల్లో ఐపీఎస్ అధికారిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈ దంపతులు జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లోని ఐఏఎస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను అంతమొందించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో లేరని సమాచారం.
ఘటన జరిగిన వెంటనే జుబ్లీహిల్స్ పోలీసులు. ఉన్నతాధిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.