జూన్ 25 నుంచి శుక్ర - శని నవపంచ యోగం : ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు - కెరీర్, ఆర్థికంగా రాజయోగం
భారతదేశం, మే 21 -- Shani Shukra Navapancham Yoga 2026 : భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులకు, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలలో శని దేవుడిని కర్మఫల ప్రదాతగా, క్రూర గ్రహంగా పరిగణిస్తే.. శుక్రుడిని భోగభాగ్యాలు, సుఖసంతోషాలకు కారకుడైన శుభ గ్రహంగా పెద్దలు చెబుతారు. ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు జూన్ నెలలో ఒక ప్రత్యేకమైన స్థానానికి చేరుకోనున్నాయి. దీనివల్ల అంతరిక్షంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన 'నవపంచం యోగం' కలగనుంది.
ద్విక్ పంచాంగం గణాంకాల ప్రకారం.. 2026 జూన్ 25వ తేదీ నుండి శని, శుక్ర గ్రహాల సంచారం వల్ల ఈ నవపంచం యోగం అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ యోగ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల జీవితాల్లో అనేక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన యోగం పట్టబోతుండగా, మరికొన్ని రాశుల వారు కొద్దిగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.