జూన్ 2 నుండి సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 అభ్యర్థుల కోసం వారం రోజుల పాటు ఉచిత కార్యక్రమం
భారతదేశం, మే 30 -- సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక 'డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ' (Dr. MCR HRD) ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. సంస్థ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) వేడుకల సందర్భంగా అభ్యర్థుల కోసం వారం రోజుల పాటు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగా నిర్వహించనుంది.
ఈ శిక్షణా కార్యక్రమం 2026, జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. ప్రతిరోజూ మూడు గంటల పాటు ఈ క్లాసులు సాగుతాయి.
ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మెంబర్లు, సీనియర్ బ్యూరోక్రాట్లు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఒక ప్రెస్ నోట్ ద్వారా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇందులో క్రింది అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి:
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.