భారతదేశం, మే 31 -- జ్యోతిష్య శాస్త్రం లాగానే.. సంఖ్యాశాస్త్రం కూడా ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన సాధనంగా చూస్తారు. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా మూల సంఖ్యను లెక్కిస్తారు. 1 నుండి 9 వరకు ఉండే ఈ మూల సంఖ్యలు ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తు విధిని నిర్ణయిస్తాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. జూన్ నెల చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల స్థానాలు, సంఖ్యల కలయిక కొంతమందికి గొప్ప అదృష్టాన్ని తెస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో సంఖ్యల ప్రభావం చాలా ముఖ్యమైనది. జూన్ నెల కొన్ని మూల సంఖ్యలకు కొత్త ఆశను ఇస్తుంది.

జూన్ నెల ముఖ్యంగా మూడు ప్రధాన సంఖ్యలు గల వ్యక్తులకు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆర్థిక అభివృద్ధి, వృత్తిపరమైన పురోగతి, మానసిక ప్రశాంతత, కుటుంబ ఆనందాన్ని పొందుతారు. ఆ అదృష్టాన్నిచ్చే మూడు ప్రధాన సంఖ్యలు ఏమిటో ...