జులై 7 తెలంగాణ వెదర్ అప్డేట్.. 13 జిల్లాల్లో 60 కి.మీ వేగంతో బలమైన గాలులు
భారతదేశం, జూలై 6 -- మంగళవారం (జులై 7, 2026) నాడు తెలంగాణలోని 13 జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
రాబోయే ఏడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకారం, జూలై 6 నుంచి జూలై 13 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అడపాదడపా కురుస్తాయి. జూలై 6-7 కొన్ని చో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.