జులై 6న గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్పాట్ కౌన్సెలింగ్
భారతదేశం, జూలై 4 -- తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ముహూర్తం ఖరారైంది. జులై 6వ తేదీన జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సంస్థ సెక్రటరీ కంభంపాటి శారద ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్జేసీసీఈటీ-2026 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అయితే రెండు దశల అడ్మిషన్లు ముగిసినప్పటికీ కొన్ని కళాశాలల్లో ఇంకా కొన్ని ఇంటర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ నేరుగా సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.