జులైలో వర్షాలు ఊపందుకుంటాయి.. ఖరీఫ్ పంటల సాగుకు ఊతం
భారతదేశం, జూలై 8 -- జులైలో రుతుపవన వర్షాలు బలపడతాయని, ఇది ఖరీఫ్ పంటల సాగుకు సహాయపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జున్లో 33 శాతంగా ఉన్న మొత్తం వర్షపాత లోటు జులైలో 24 శాతానికి తగ్గిందని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం చౌహాన్ విలేకరులతో అన్నారు. ఇటీవలి రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో, వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వెల్లడించారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో సహా 13 రాష్ట్రాల్లోని పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని చౌహాన్ తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2026 సీజన్లో ఖరీఫ్ పంటల సాగు మొత్తం విస్తీర్ణం గత ఏడాది 41.28 మిలియన్ హెక్టార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.