భారతదేశం, ఫిబ్రవరి 3 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, విద్యుత్ బిల్లులను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసుకోవడానికి, చెల్లించడానికి అనుమతించే ఉమ్మడి బిల్లింగ్ వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి జీహెచ్ఎంసీ ట్యాక్స్ విభాగం సిబ్బంది, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో సమన్వయంతో, నగరం అంతటా ఇంటింటికీ సర్వేను ప్రారంభించారు. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్యతో అనుసంధానించిన ఆస్తి యజమానుల మొబైల్ ఫోన్ నంబర్లను అధికారులు సేకరించి మ్యాపింగ్ చేస్తున్నారు.
ఆయా డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకరణ కోసం హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా డేటాను అప్లోడ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత ఆస్తి పన్ను, నీరు, విద్యుత్‌కు సంబంధించిన బిల్లులు కలిసి కనిపిస్తాయన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.