జీఎస్టీ డేటా షేరింగ్, మందులపై పన్ను ఊరట.. గురువారం జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ
భారతదేశం, అక్టోబర్ 7 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో గురువారం 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అనేక కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. వ్యాపార లావాదేవీలు, దేశ ఆర్థిక పురోగతిని మరింత స్పష్టంగా అంచనా వేసేందుకు వీలుగా జీఎస్టీ డేటాను కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు (MoSPI) అందుబాటులోకి తెచ్చేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపే అవకాశముంది.
ఇప్పటివరకు కేవలం పన్ను వసూళ్లు, పరిపాలనకే పరిమితమైన జీఎస్టీ వివరాలను ఇకపై దేశ ఆర్థిక గణాంకాల రూపకల్పనకు ప్రధాన వనరుగా మార్చనున్నారు. వ్యాపారాల పరిమాణం, ప్రాంతం, కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే 'స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్' తయారీతో పాటు హోల్‌సేల్, రిటైల్ మార్జిన్లను లెక్కించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
గణాంకాల శాఖ జీఎస్‌టీఆర్-3బీ (G...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.