జియో ఐపీఓ సందడి: రిలయన్స్ షేర్ హోల్డర్లకు జాక్పాట్ లభించేనా?
భారతదేశం, అక్టోబర్ 7 -- దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. ముకేశ్ అంబానీకి చెందిన ప్రముఖ డిజిటల్, టెలికాం దిగ్గజం 'జియో ప్లాట్ఫార్మ్స్' తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమైంది. అక్టోబర్ 21న ప్రాథమిక మార్కెట్లోకి రానున్న ఈ ఐపీఓ ద్వారా దాదాపు Rs.37,700 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఒక్కో షేరు ధరను Rs.1,300 నుంచి Rs.1,450 మధ్య నిర్ణయించే అవకాశముందని సమాచారం. భారతదేశంలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్గా నిలవనుండటంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వాటాదారులు దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ విస్తృత వ్యాపారాల నీడలోనే జియో డిజిటల్, టెలికాం సేవలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఐపీఓకు రావడం వల్ల జియో అసలు విలువ ఎంతనేది మార్కెట్లో స్పష్టమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.