భారతదేశం, ఏప్రిల్ 26 -- తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2026-27 సంవత్సరానికిగానూ అడ్మిషన్స్ ప్రక్రియ మెుదలైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పరిపాలన మండలి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (NSU) వైస్ ఛాన్సలర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూజీ, పీజీ ప్రవేశాల ప్రకటనను విడుదల చేశారు.
ఈ సమావేశంలో ఆయన 'స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్' గురించి, అలాగే యోగా, అబాకస్, వేద గణిత వేసవి శిబిరాల గురించి వివరించారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను Prak-Shastri(ఇంటర్మీడియట్), యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల ప్రకటనకు సంబంధించి విశ్వవిద్యాలయం ఒక బ్రోచర్‌ను విడుదల చేసిందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీని సంస్కృత మాధ్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.