జాతకమే కాదు.. పెళ్లి డేట్ కూడా ముఖ్యమే.. ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే మనశ్శాంతి కాస్త కష్టం!
భారతదేశం, నవంబర్ 22 -- వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలని జాతకం, నక్షత్రాలు, శుభ సమయాలను చూసి పెళ్లి తేదీని నిర్ణయించుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం లాగే సంఖ్యాశాస్త్రంలో కూడా సంఖ్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. న్యూమరాలజీ నిపుణులు చెప్పేది ఏంటంటే.. పుట్టిన తేదీ లాగే, వివాహం చేసుకునే తేదీ రాడిక్స్ సంఖ్య కూడా వైవాహిక జీవితం, ప్రేమ, అనుకూలతలోని ఒడిదుడుకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంటే నెంబర్లు కలిపితే వచ్చే సంఖ్య అన్నట్టు. ఉదాహరణకు 28 అంటే 2 ప్లస్ 8 కలిపితే పది అవుతంది. 1 ప్లస్ 0 వన్ అవుతుంది.
ఈ తేదీలలో వివాహం చేసుకునే వారిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు నాయకత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి దంపతులిద్దరూ తమ సొంత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.