భారతదేశం, ఏప్రిల్ 7 -- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాంకాంగ్ యాక్షన్ స్టార్, మార్షల్ ఆర్ట్స్ మాంత్రికుడు జాకీ చాన్ నేడు (ఏప్రిల్ 7) తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లు, విలక్షణమైన కామెడీ టైమింగ్‌తో దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఆయన, కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. హాలీవుడ్లో ఆయనకు గ్లోబల్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన 'రష్ అవర్' సిరీస్ నుంచి, 'ద కరాటే కిడ్', 'పోలీస్ స్టోరీ' వంటి చిత్రాల వరకు ఆయన ప్రస్థానం అసాధారణం.
జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రవర్తన మన భవిష్యత్తును ఎలా మలుస్తాయనే విషయంపై జాకీ చాన్ ఎప్పుడూ స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. తన ఆత్మకథ 'నెవర్ గ్రో అప్' (Never Grow Up)లో ఆయన ఒక చోట ఇలా రాశారు:
"గతాన్ని మార్చుకోవడానికి లేదా వెనక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.