భారతదేశం, నవంబర్ 7 -- టైటిల్: జటాధర
నటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కుమార్, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ తదితరులు
దర్శకత్వం: వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్
సంగీతం: రాజీవ్ రాజ్
సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు: ఉమేశ్ కుమార్ భన్సల్, శివిన్ నారంగ్, అరుణ్ అగర్వాల్
విడుదల తేది: నవంబర్ 7, 2025
హీరో సుధీర్ బాబు నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర. దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్గా చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు.
వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్ ఇద్దరు దర్శకత్వం వహించిన జటాధర సినిమా ఇవాళ (నవంబర్ 7) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జటాధర రివ్యూలో తెలుసుకుందాం.
స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.