జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ తొలగింపు వార్తలపై క్లారిటీ: అసలు ఏం జరిగిందంటే?
భారతదేశం, మే 26 -- జగిత్యాల జిల్లాలో రైతుల సమస్యలపై గళమెత్తిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుండి తొలగించారంటూ సోషల్ మీడియా, కొన్ని వెబ్సైట్లలో వస్తున్న వార్తలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై రాజకీయంగానూ విమర్శలు ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. డ్రైవర్ అశోక్ తొలగింపు వార్తలు ముమ్మాటికీ అవాస్తవమని, ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఈ వివాదానికి సంబంధించి అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అశోక్ అనే వ్యక్తి నేరుగా తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) సంస్థకు చెందిన ఉద్యోగి కాదు. ఆయన ఆర్టీసీకి కిరాయి ప్రాతిపదికన నడిచే ఒక హైర్ (Hire) బస్సు డ్రైవర్. బస్సు యజమాని దగ్గర ప్రైవేటుగా విధులు నిర్వహిస్తున్నాడు.
అయినప్పటికీ ఈ వివాదం తెరపైకి రాగానే స్పందించిన ఆర్టీసీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.