జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - రోజువారీ విచారణకు హైకోర్టులో ఈడీ పిటిషన్!
భారతదేశం, అక్టోబర్ 10 -- మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నిందితులపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో అడుగు వేసింది. పిఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల కింద నమోదు చేసిన కేసుల విచారణను వేగవంతం చేయాలని, ప్రతిరోజూ (డే-టు-డే) విచారణ జరిపి నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల్లోకి క్విడ్ ప్రో కో విధానంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వివిధ ప్రముఖ సంస్థలు, వ్యక్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.