జంక్ ఫుడ్పై రెడ్ లేబుల్స్: FSSAIకి సుప్రీం కోర్ట్ 13 ప్రశ్నలు
భారతదేశం, సెప్టెంబర్ 12 -- మనం నిత్యం కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై ఇకపై 'అధిక చక్కెర', 'అధిక ఉప్పు', 'అధిక కొవ్వు' అనే హెచ్చరిక సంకేతాలు ప్రత్యక్షం కానున్నాయి. అయితే ఈ నిబంధనలు మార్కెట్లోకి రావడానికి ముందే కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI)కు అత్యున్నత న్యాయస్థానంలో పరీక్ష ఎదురైంది. ఈ లేబులింగ్ విధానం రూపకల్పన, రంగుల ఎంపిక, శాస్త్రీయ ప్రాతిపదికపై వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఎఫ్ఎస్ఎస్ఏఐకి 13 సూటి ప్రశ్నలు వేసింది.
సెప్టెంబర్ 10న ఇచ్చిన ఈ ఉత్తర్వుల్లో 10 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 28న జరగనుంది.
కేరళకు చెందిన '3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ 2024లో వేసిన ప్రజాప్రయోజన పిటిషన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.