భారతదేశం, సెప్టెంబర్ 13 -- Nihal Kodhaty Surya Srinivas About Secret Soldier Movie: తెలుగులో వస్తున్న న్యూ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సీక్రెట్ సోల్జర్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సీక్రెట్ సోల్జర్ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సీక్రెట్ సోల్జర్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన సీక్రెట్ సోల్జర్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే, సెప్టెంబర్ 18న సీక్రెట్ సోల్జర్ థియేటర్లలో విడుదలై ప్రేక్ష...