చెన్నైలో ప్రముఖ ఫైనాన్స్ యూట్యూబర్ ఆత్మహత్య: సైబర్ వేధింపులే కారణమా?
భారతదేశం, అక్టోబర్ 21 -- తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో సుమారు 14 లక్షల మంది (1.4 మిలియన్లు) ఫాలోవర్లతో ప్రజాదరణ పొందిన ఒక ప్రముఖ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు తీసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) సమీపంలోని కానత్తూరులో ఉన్న తన నివాసంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు మంగళవారం రాత్రి పోలీసులు వెల్లడించారు.
మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, వివిధ రకాల పెట్టుబడి మార్గాలపై తమిళంలో అవగాహన కల్పిస్తూ గత ఐదేళ్లుగా ఆయన వీడియోలు రూపొందిస్తున్నారు. అయితే, మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) అనుమతి లేకుండా ఆర్థిక సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొందరు సెబీకి ఫిర్యాదు చేయడమే కాకుండా, తనను తీవ్రంగా ఆన్లైన్ వేధింపులకు గురిచేసినట్లు సదరు యూట్యూబర్ తన చివరి వీడియోలో ఆవేదన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.