చెట్లు, విద్యుత్ స్తంభాలపై ప్రకటనలకు కొత్త రూల్స్.. వార్డుకో అడ్వర్డైజ్‌మెంట్ ఆఫీసర్
భారతదేశం, అక్టోబర్ 6 -- తాత్కాలిక, హైపర్‌లోకల్ ప్రకటనలు(అడ్వర్టైజ్‌మెంట్లు), బ్యానర్లు, ఫ్లెక్సీల నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో పట్టణ అందాలను దెబ్బతీసేలా, ప్రజా రవాణాకు భంగం కలిగించేలా ఏర్పాటు చేసే ప్రకటనలపై కఠిన నిబంధనలను అమలు చేస్తూ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నగర సౌందర్యాన్ని కాపాడటం, ట్రాఫిక్ చిక్కులను నివారించడం, పౌరుల భద్రతను నిర్ధారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాత్కాలిక అవసరాల కోసం ఏర్పాటు చేసే అడ్వర్టైజ్‌మెంట్లకు గరిష్ఠంగా 3 రోజులు మాత్రమే అనుమతి లభిస్తుంది.
స్థానిక ప్రాముఖ్యత కలిగిన లేదా చిన్న తరహా వ్యాపార ప్రకటనలు(హైపర్‌లోకల్) ఏర్పాటు చేసుకోవడానికి గరిష్ఠంగా 7 రోజుల పరిమితిని విధించారు.
ప్రకటనల తని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.