చిన్న పట్టణాల్లో బీమా సేవలకు బ్రేక్? ఏజెంట్ల కమీషన్లపై ఐఆర్డీఏఐ ప్రతిపాదనలతో ఇక్కట్లు
భారతదేశం, అక్టోబర్ 9 -- ఐఆర్డీఏఐ ప్రతిపాదించిన నూతన నిబంధనల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ల సంపాదన గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ప్రముఖ బీమా బ్రోకర్ అంచనా ప్రకారం కమీషన్ వ్యత్యాసాలు ఇలా ఉండనున్నాయి.
మోటార్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం రూ. 100 నూతన ప్రీమియంపై డిస్ట్రిబ్యూటర్ రూ. 36 నుంచి రూ. 38 వరకు కమీషన్ పొందుతుండగా, ప్రతిపాదిత కొత్త విధానంలో ఇది రూ. 5 నుంచి రూ. 7కి పడిపోయే అవకాశముంది.
హెల్త్ ఇన్సూరెన్స్: రూ. 100 నూతన ప్రీమియంపై ప్రస్తుతం వస్తున్న రూ. 30 నుంచి రూ. 33 కమీషన్, ప్రతిపాదనల అమలు తర్వాత దాదాపు రూ. 15కి తగ్గొచ్చు.
ఈ ప్రభావం చిన్న పట్టణాల్లోని స్థానిక ఏజెంట్లపై తీవ్రంగా పడనుంది. టైర్-3 పట్టణంలో బైక్, కార్, ఫ్యామిలీ హెల్త్ పాలసీలు విక్రయిస్తూ నెలకు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు సంపాదించే ఒక ఏజెంట్ ఆదాయం,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.