చిత్తా నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనున్నది!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మాట్లాడే విధానం, కమ్యూనికేషన్, బుద్ధి కుశలత మరియు వ్యాపారానికి అధిపతి అయిన 'గ్రహాల యువరాజు' బుధుడి కదలికల్లో వచ్చే మార్పులు ద్వాదశ రాశుల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. బుధుడి అనుగ్రహం ఉంటే వ్యాపారంలో ఊహించని లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.
ఈ క్రమంలోనే బుధ దేవుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. వైదిక పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 21, 2026 రాత్రి 10:45 గంటలకు బుధుడు, అంగారకుడి (కుజుడు) యాజమాన్యంలోని 'చిత్తా నక్షత్రం'లోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 1వ తేదీ ఉదయం వరకు.. అంటే దాదాపు 11 రోజుల పాటు బుధుడు ఇదే నక్షత్రంలో పయనిస్తాడు. కుజ నక్షత్రంలోకి గ్రహాల యువరాజు ప్రవేశించడం వల్ల కొన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.