చాణక్య నీతి.. ఈ రెండు తప్పులు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయ్!
భారతదేశం, జూలై 5 -- తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా, విజయవంతమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటారు. పిల్లల ప్రవర్తన, వ్యక్తిత్వం, విలువలు ఇంటి వాతావరణంలోనే పెరుగుతాయి. ఇందులో తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యం. ఈ విషయంలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తల్లిదండ్రులకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. తల్లిదండ్రులు చేసే రెండు తప్పులు వారి పిల్లల భవిష్యత్తును పూర్తిగా ఎలా నాశనం చేస్తాయో చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.
చాణక్యుని ప్రకారం, పిల్లలకు సరైన విద్యను అందించకపోవడమే తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు. చదువులేని పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని, అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు శత్రువుల వంటివారని చాణక్యుడు అన్నారు. నేటి పోటీ యుగంలో విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించే మార్గం మాత్రమే కాదు. అది పిల్లల ఆలోచనా శక్తిని, నిర్ణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.