భారతదేశం, మే 12 -- Chanakya Niti Life Lessons Telugu : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో లోతైన విషయాలను విశ్లేషించారు. సమాజంలో మనిషి ఎలా జీవించాలి..? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఆయన వివరించారు. ముఖ్యంగా.. అగ్ని(మంటలు) లేకుండానే ఒక వ్యక్తిని లోపలి నుంచి కాల్చివేసే ఐదు భయంకరమైన పరిస్థితుల గురించి చాణక్యుడు హెచ్చరించారు.
చాణక్య నీతిలోని ఒక శ్లోకం ప్రకారం: "కాంతవియోగః స్వజనాపమానో.. రుణస్య శేషః కునృపస్య సేవా.." అంటే అగ్ని ప్రమేయం లేకుండానే శరీరాన్ని దహించే ఐదు శక్తులు ఇవి:
భార్యాభర్తల మధ్య బంధం ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం అనేది వ్యక్తికి అత్యంత బాధాకరమైన విషయం. ఈ ఎడబాటు మనిషిని మానస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.