భారతదేశం, జూన్ 3 -- చాణక్యుడు భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ తత్వవేత్త, గురువు. చాణక్య నీతి మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వివరిస్తుంది. చాణక్య నీతి శాస్త్రంలో చాణక్యుడు ఒక వ్యక్తి జీవితం, స్నేహం, కర్తవ్యం, స్వభావం, భార్య, పిల్లలు, డబ్బు, వ్యాపారం మొదలైన వాటి గురించి ప్రతి విషయాన్ని ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుని జ్ఞానం కేవలం రాజనీతి, అర్థశాస్త్రాలకే పరిమితం కాలేదు. ఆయన కుటుంబ జీవితం, సంబంధాల గురించి కూడా కొన్ని లోతైన విషయాలను అందించారు.

చాణక్య నీతి ప్రకారం, భార్యకు ఉండవలసిన గుణాలు ఏంటి ? ఈ గుణాలు కేవలం పాత సంప్రదాయాలను పాటించడానికే పరిమితం కావు. అవి, తమ భర్తను, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తాయి. చాణక్య నీతిలో పేర్కొన్న మంచి భార్య గుణాలు ఏంటో చూద్దాం..

మంచి భార్య తన భర్త గురించి మాత్రమే ఆలోచించదు. ఆమె మొత్తం కుట...