చలికాలంలో న్యుమోనియా ముప్పు.. కారణాలు, జాగ్రత్తలపై డాక్టర్ సలహా
భారతదేశం, నవంబర్ 12 -- హైదరాబాద్: "వర్షంలో తడవొద్దు, చలిలో బయటకు వెళ్తే న్యుమోనియా పట్టుకుంటుంది" అనే మాటలు మన ఇళ్లల్లో తరచూ వినిపిస్తుంటాయి. వాతావరణం చల్లబడగానే పెద్దలు పిల్లలను ఇలా హెచ్చరించడం సహజం. అయితే, కేవలం వర్షంలో తడవడం లేదా చలిగాలికి గురికావడం వల్ల నేరుగా న్యుమోనియా రాదు. ఇది ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, అరుదుగా ఫంగస్ వల్ల ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్. చలి, తడి వాతావరణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును పెంచుతాయి తప్ప, వ్యాధికి అసలు కారణం సూక్ష్మక్రిములే.
"వర్షంలో తడవడం వల్ల నేరుగా న్యుమోనియా రాదు. వ్యాధికారక సూక్ష్మక్రిముల బారిన పడటం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది" అని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వి. నాగార్జున మాటూరు స్పష్టం చేశారు.
వ్యాధి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.