చర్లపల్లి - తిరుపతి మధ్య దసరా ప్రత్యేక రైళ్లు - వయా వరంగల్, విజయవాడ! తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 10 -- Charlapalli Tirupati Special Trains : దసరా పండగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య పండగ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. కోచ్‌ల సమాచారం:
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. పండగ వేళ ప్రయాణించే వారు ఐఆర్సిటిసి (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Published by HT ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.