చర్లపల్లి - గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ... అక్టోబర్ 2 నుంచి కొత్త రైలు! టైమింగ్స్ వివరాలివే
భారతదేశం, ఆగస్టు 17 -- Charlapalli Gorakhpur Amrit Bharat Express : హైదరాబాద్ జంట నగరాల ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్ మధ్య నడిచే నూతన 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' వీక్లీ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. జంట నగరాల నుంచి ప్రారంభమయ్యే 6వ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌గా, తెలంగాణ మీదుగ ప్రయాణించే 7వ అమృత్ భారత్ రైలుగా ఇది నిలవనుంది. ఈ కొత్త రైలు సర్వీసు అక్టోబర్ 2, 2026 నుంచి అధికారికంగా పట్టాలు ఎక్కనుంది.
ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా ప్రయాణించేటప్పుడు అనేక ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో ఆగుతుంది.
* తెలంగాణ పరిధిలో : చర్లపల్లి, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, మంచిర్యాల.
* మహారాష్ట్ర పరిధిలో : బల్హార్షా, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.