భారతదేశం, మార్చి 23 -- భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ జోరు, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూపాయిని కోలుకోలేని దెబ్బతీశాయి. సోమవారం (మార్చి 23) నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 94 మార్కును దాటి రూ. 94.10 వద్ద ఆల్‌టైమ్ లో రికార్డును నమోదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY26) రూపాయి విలువ ఇప్పటివరకు దాదాపు 10 శాతం మేర క్షీణించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం తర్వాత రూపాయికి ఇదే అత్యంత దారుణమైన పతనం. ఆ ఏడాది రూపాయి 9.4 శాతం పడిపోగా, ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటేసింది. గడిచిన 14 ఏళ్లలో కేవలం రెండు సార్లు (2017, 2021) మాత్రమే రూపాయి పుంజుకుంది, మిగిలిన అన్ని ఏళ్లూ పతనాన్ని చవిచూడటం గమనార్హం.
రూపాయి విలువ పడిపోవడం అంటే విదేశా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.