భారతదేశం, మార్చి 20 -- అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను చల్లబరిచేందుకు అమెరికా తన పాత పంథాను వీడి ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ఇరాన్‌పై దశాబ్దాలుగా విధిస్తున్న ఆంక్షల విషయంలో వాషింగ్టన్ ఒక వ్యూహాత్మక 'యూ-టర్న్' తీసుకోనుంది. ప్రస్తుతం సముద్రంలో ట్యాంకర్లలో చిక్కుకుపోయిన ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ గురువారం నాడు ఈ కీలక పరిణామాన్ని వెల్లడించారు. అంతర్జాతీయంగా సరఫరా కొరతను అధిగమించేందుకు, ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
"రాబోయే రోజుల్లో సముద్రంలో ఉన్న ఇరాన్ చమురుపై మేము ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉంది. ఇది దాదాపు 140...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.