భారతదేశం, డిసెంబర్ 26 -- నైజీరియాలోని ఐసిస్ (ISIS) ఉగ్రవాద ముఠాలే లక్ష్యంగా అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు నిర్వహించింది. క్రిస్మస్ పండుగ వేళ జరిగిన ఈ ఆపరేషన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. వాయువ్య నైజీరియాలో అమాయక క్రైస్తవులను ఊచకోత కోస్తున్న "ఐసిస్ ఉగ్రవాద వ్యర్థాల"పై ఈ దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అమెరికా సైన్యాధ్యక్షుడి (Commander in Chief) హోదాలో తానే స్వయంగా ఈ దాడులకు ఆదేశాలిచ్చానని ట్రంప్ వెల్లడించారు. "చాలా ఏళ్లుగా, కొన్ని శతాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా నైజీరియాలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఈ హింసను ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నేను గతంలోనే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
తన ప్రకటనలో ట్రంప్ అత్యంత క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.