చంద్రబాబూ.. బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు.. ఆర్న ఐఏఎస్ వీడియో వైరల్
భారతదేశం, జూన్ 27 -- ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సరికొత్త సంచలనాలకు వేదికవుతున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతతో రూపొందించిన ఒక చిన్నారి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 'ఆర్న ఐఏఎస్' పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ ఫన్నీ ఏఐ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా స్పందించారు.
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ నువ్ నాకు నచ్చావ్ అనే సూపర్ హిట్ సినిమాలో చెప్పిన ఎమోషనల్ డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకుని ఏఐ వీడియోను క్రియేట్ చేశారు. ఇందులో 'ఆర్న' అనే చిన్నారి విశాఖపట్నం (వైజాగ్) కలెక్టర్‌గా కుర్చీలో కూర్చుని ఉంటుంది.
'నేను కష్టపడి ఐఏఎస్ పాసై, వైజాగ్ కలెక్టర్ చైర్లో కూర్చుంటాను. ఒకరోజు సీఎం చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నప్పుడు.. అకస్మాత్తుగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.