గ్లోబల్ సమ్మిట్‌కు కీరవాణి సంగీత దర్శకత్వంలో 4 భాషల్లో ప్రత్యేక గీతం.. 30 ఫుడ్ స్టాళ్లతో హైదరాబాదీ రుచులు!
భారతదేశం, నవంబర్ 25 -- తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 తుది ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ వేడుకకు హాజరయ్యే దేశ, విదేశీ అతిథులకు అడుగడుగునా అద్భుతమైన ఆతిథ్యం అందించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో 4 భాషల్లో ప్రత్యేక గీతం రూపొందిస్తున్నట్టుగా చెప్పారు.
హైదరాబాద్ సచివాలయంలో ప్రోటోకాల్, ఫుడ్, కల్చరల్ కమిటీల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వేదికగా జరగనున్న ఈ సదస్సు విశేషాలను సీఎస్ వెల్లడించారు.
ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.