భారతదేశం, ఫిబ్రవరి 15 -- మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో తన కామెడీతో అలరించిన సంగీత్ శోభన్ సోలో హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెలతోపాటు ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించారు.
ఓటీటీ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ డైరెక్టర్ మానస శర్మ రాకాస సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. అయితే, అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా 'రాకాస' ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. 'రాకాసా' వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను వేయనుంది.
రాకాస చిత్రం యూఎస్ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో గ్లోబల్ వైడ్‌గా విడుదల కానుంది. ఇక 'రాకాస' ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ కాబోతోండటంతో అక్కడి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.
ఓవర్సీస్ పంపిణీల్లో అథర్వణ భద్రక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.