గ్లామర్ బట్టలు వేస్తే ఓకే, ఒళ్లు కప్పేసే డ్రెస్ వేస్తే తప్పా? సమాజపు వక్రబుద్ధిపై సింగర్ ఫైర్- ఆ డ్రెస్ చరిత్ర చెబుతూ!
భారతదేశం, మే 29 -- Singer Olivia Rodrigo On Babydoll Dress Controversy: ప్రస్తుత అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో సెన్సేషన్‌గా మారిన 23 ఏళ్ల పాప్ సింగర్ ఒలివియా రోడ్రిగో తాజాగా ఒక సరికొత్త వివాదంలో చిక్కుకుంది. బార్సిలోనాలో జరిగిన తన 'డ్రాప్ డెడ్' కాన్సెర్ట్‌తో పాటు మే 8న జరిగిన స్పాటిఫై బిలియన్స్ క్లబ్ లైవ్ వేదికపై ఒలివియా ధరించిన ఒక ఫ్లోరల్ డిజైన్ (Floral) బేబీడాల్ డ్రెస్ ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఆ డ్రెస్ చిన్నపిల్లలు వేసుకునేలా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఒలివియా రోడ్రిగోపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌పై ఒలివియా రోడ్రిగో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విమర్శలు కేవలం తనను మాత్రమే కాకుండా, నేటి సమాజంలో మహిళలను చూసే దారుణమైన కోణాన్ని బయటపెట్టాయని ఆమె మండిపడింది.
ఒలివియా రోడ్రిగో ఈ దుస్తులను కేవలం ఫ్యాషన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.