గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లపై గుడ్న్యూస్: ఇక ఆ సర్టిఫికెట్లు అక్కర్లేదు.. పన్ను రశీదు ఉంటే చాలు!
భారతదేశం, మే 19 -- మీకు గ్రామకంఠం భూములు లేదా పాత ఇళ్లు ఉన్నాయా? వాటిని అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తూ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇకపై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. కేవలం పన్ను రశీదులు లేదా స్వయం ధ్రువీకరణ ఉంటే చాలు, మీ భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
గ్రామాల్లోని పాత నివాస ప్రాంతాలను సాధారణంగా గ్రామకంఠం భూములు అంటారు. వీటికి చాలా కాలంగా సరైన లింక్ డాక్యుమెంట్లు లేకపోవడం, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. పైగా ఈ సర్వే నంబర్లు పొరపాటున 22A (నిషేధిత ఆస్తుల జాబితా)లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.