గ్రాండ్‌గా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి తీసిన సినిమా అంటూ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కామెంట్స్
భారతదేశం, జూలై 17 -- Kalyanam Kamaneeyam Jeevitham Teaser Launch Event: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించారు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కళ్యాణం కమనీయం జీవితం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా కళ్యాణం కమనీయం జీవితం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.