భారతదేశం, మార్చి 12 -- వంట గ్యాస్ (LPG) ధరలు పెరగడం, సరఫరాలో ఇబ్బందులు కలగడం సామాన్యులకు కష్టమే కానీ, కిచెన్ అప్లయన్సెస్ కంపెనీ టీటీకే ప్రెస్టీజ్ (TTK Prestige) కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ కంపెనీ షేర్లు దాదాపు 30% పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి.
గురువారం (మార్చి 12) ట్రేడింగ్‌లో టీటీకే ప్రెస్టీజ్ షేర్లు వరుసగా రెండో రోజు కూడా 15% పెరిగాయి. గత మూడు రోజుల్లో ఈ షేరు మొత్తం 29.77% లాభపడింది. దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల డిమాండ్.
గత శనివారం ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను దాదాపు 7% పెంచింది. దీంతో మధ్యతరగతి కుటుంబాలు వాడే 14.2 కిలోల సిలిండర్ ధర Rs.913 కి చేరింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ధరలను మార్చి నెలలోనే రెండుసార్లు పెంచారు. ఈ ధరల భారం తట్టుకోలేక చాలామంది ఇండక్షన్ స్టవ్లన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.