భారతదేశం, మార్చి 12 -- వంట గ్యాస్ కోసం హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో రెస్టారెంట్లు మూతపడ్డాయి. కొన్ని కట్టెల పొయ్యిలపై నడుస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడిన వారికి గ్యాస్ సెగ గట్టిగా తగులుతోంది.
ఈనెలారంభంలో పశ్చిమాసియాలో (ఇరాన్-అమెరికా మధ్య) మొదలైన యుద్ధం భారత ఇంధన వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, మన నిత్యావసరాలపై పడిన దెబ్బ.
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత ముఖ్యమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీనివల్ల గ్యాస్ ధరలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. దీని ప్రభావంతో సామాన్యుడిపై 7-8% అదనపు ఖర్చుల భారం పడింది.
మార్చి 11, 2026 నాటి గ్యాస్ ధరలు (14.2 కిలోల సిలిండర్‌కు):
ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం మనం గ్యాస్ కోస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.