Telangana, మే 28 -- గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూన్, జూలై మాసంలో కాకుండా. ఆగస్టు నెలలో ఆపరేట్ చేయనుంది. ఈ మేరకు ఐఆర్సీటీసీ టూరిజం వివరాలను ప్రకటించింది.
ఈ ప్యాకేజీ ఆగస్టు 13, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఇప్పట్నుంచే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే.. 'GOAN DELIGHT' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ఉంటుంది.
మొత్తం నాలుగు రోజులు టూర్ ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. నేరుగా గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. Zuari నది అందాలను వీక్షిస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
రెండో రోజు రోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని చూస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.