గోవా టూ హైదరాబాద్ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు - వెలుగులోకి కీలక విషయాలు
భారతదేశం, అక్టోబర్ 12 -- గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల సరఫరా నెట్‌వర్క్‌పై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. 'ఈగిల్ (EAGLE) ఫోర్స్', హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది మే నెలలో పంజాగుట్ట పోలీసులు కేషవ్ రాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను నగరంలో ముగ్గురు వ్యక్తులకు విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి కారు డాష్‌బోర్డ్ పరిశీలించగా 13 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 7 గ్రాముల చరస్ లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు అతడిపై నార్కోట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.