గోల్డ్ రింగ్‌తో వివాదం.. గోదావరి నదిలోకి దూకిన దంపతుల ఘటనలో కొత్త విషయం
భారతదేశం, ఆగస్టు 29 -- ఒక్క ఉంగరం వల్ల తలెత్తిన వివాదం, వేధింపుల కారణంగా దంపతుల ప్రాణాలనే బలితీసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా వెంకట ధనసాయికృష్ణ అలియాస్ డీవీడీ (32), అతని భార్య శిరీష (28) కొన్నాళ్లుగా భీమవరంలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి వీరు చించినాడ వంతెనపైకి వచ్చి గోదావరి నదిలోకి దూకేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం రోజంతా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దంపతుల ఆచూకీ లభించలేదు.
రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సాయికృష్ణకు తాకట్టు పెట్టమని ఒక ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చే విషయంలో ఇరువురి మధ్య వ్యత్యాసాలు వచ్చాయి. గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.