గొర్రెలు కాస్తున్న బాలుడి కన్నీటి గాథ.. వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్
భారతదేశం, అక్టోబర్ 1 -- పసి వయసులో బడికెళ్లి అక్షరాలు దిద్దాల్సిన ఓ చిన్నారి, చేతిలో కర్ర పట్టుకుని ఆకలితో అడవి బాటపట్టాడు. "నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. అమ్మా నన్ను కాపాడు" అంటూ ఆ పసివాడు కార్చిన కన్నీళ్లు సోషల్ మీడియాను కుదిపేశాయి. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరిగా నరకం అనుభవిస్తున్న ఎనిమిదేళ్ల రామయ్య అనే బాలుడి దీనస్థితిపై తీసిన వీడియో వైరల్ అయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బాలుడిని సురక్షితంగా కాపాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రచవారిపాలెం సమీపంలో గొర్రెలు కాస్తూ ఎనిమిది సంవత్సరాల రామయ్య అనే బాలుడు కనిపించాడు. ఎండలో నడుస్తూ, తీవ్ర ఆకలితో రోదిస్తున్న ఆ చిన్నారిని చూసి స్థానికులు విచారించగా గుండెతరుక్కుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనకు సరిగ్గా తిండి పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.