భారతదేశం, మార్చి 26 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. తన ఏఐ చాట్‌బాట్ 'జెమిని'లో సరికొత్త 'లిరియా 3 ప్రో' (Lyria 3 Pro) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల సంగీత ప్రియులకు, క్రియేటర్లకు అద్భుతమైన అవకాశం లభించనుంది. ఇప్పటివరకు జెమినిలో కేవలం 30 సెకన్ల నిడివి గల ఆడియో క్లిప్పులను మాత్రమే రూపొందించే వీలుండేది, కానీ తాజా అప్డేట్తో ఏకంగా 3 నిమిషాల నిడివి గల పూర్తిస్థాయి మ్యూజిక్ ట్రాక్స్‌ను తయారు చేసుకోవచ్చు.
కేవలం నిడివి పెరగడమే కాదు, సంగీత నాణ్యత (High-fidelity) విషయంలోనూ గూగుల్ భారీ మార్పులు చేసింది. లిరియా 3 ప్రో ద్వారా రూపొందించే పాటల్లో పల్లవి (Verse), చరణం (Chorus), మ్యూజిక్ బిట్స్ (Bridges) వంటి వాటిని మనకు నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు. అంటే, మ్యూజిక్ కంపోజిషన్ మీద యూజర్లకు పూర్తి న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.