గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ అప్డేట్: ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లకు ఇక చెక్
భారతదేశం, జూన్ 3 -- ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని, మనకు తెలిసిన వారిలాగే గొంతు మార్చి (AI Voice-Cloning) డబ్బులు గుంజడం లేదా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లాంటి స్కామ్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి ప్రమాదకరమైన ఫేక్ కాల్స్ నుండి ఆండ్రాయిడ్ వినియోగదారులను రక్షించడానికి టెక్ దిగ్గజం గూగుల్ (Google) రంగంలోకి దిగింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం 'ఫేక్ కాల్ డిటెక్షన్' (Fake Call Detection) అనే పటిష్టమైన భద్రతా ఫీచర్‌ను లాంచ్ చేసింది.
ఈ ఫీచర్ సహాయంతో, మన కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ ఉన్న నంబర్ల నుండి వచ్చే ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వాయిస్ కాల్స్, నంబర్ స్పూఫింగ్ (నంబర్ మార్చి కాల్ చేయడం) మోసాలను ఆండ్రాయిడ్ సిస్టమ్ ముందే పసిగట్టి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.