భారతదేశం, డిసెంబర్ 20 -- టైటిల్: గుర్రం పాపిరెడ్డి
నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫీ: అర్జున్ రాజా
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
కథ, దర్శకత్వం: మురళీ మనోహర్
నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
విడుదల తేది: 19 డిసెంబర్ 2025
డార్క్ కామెడీ థ్రిల్లర్గా తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్గా బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ కథ, దర్శకత్వం అందించారు. డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి గుర్రం పాపిరెడ్డి రివ్యూలో తెలుసుకుందాం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.