భారతదేశం, డిసెంబర్ 20 -- టైటిల్: గుర్రం పాపిరెడ్డి

నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు

సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి

సినిమాటోగ్రఫీ: అర్జున్ రాజా

ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్

కథ, దర్శకత్వం: మురళీ మనోహర్

నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)

విడుదల తేది: 19 డిసెంబర్ 2025

డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్‌గా బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ కథ, దర్శకత్వం అందించారు. డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి గుర్రం పాపిరెడ్డి రివ్యూలో తెలుసుకుందాం....