గురు నక్షత్ర సంచారం - ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం!
భారతదేశం, అక్టోబర్ 5 -- జ్యోతిషశాస్త్రంలో సంపద, శ్రేయస్సు, అదృష్టం మరియు ధర్మానికి కారకుడిగా బృహస్పతిని (గురు గ్రహం) పరిగణిస్తారు. ప్రస్తుతం బృహస్పతి తన ఉచ్ఛ రాశియైన కర్కాటకంలో, బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్నారు. ప్రసుతం ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో ఉన్న గురుడు, అక్టోబర్ 8వ తేదీన ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలోకి అడుగుపెట్టనున్నారు.
ఈ నక్షత్ర పద గోచారం అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది. బుధుడి నక్షత్రంలో గురుడి ఈ కదలిక మానవాళితో పాటు ప్రపంచ పరిణామాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల మూడు రాశుల వారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాల్లో అపూర్వ పురోగతి లభించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.
ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలో గురు సంచారం కర్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.